వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో రెండేళ్ల క్రితం ఆలయంలో చోరీ చేసిన దొంగ పశ్చాత్తాపంతో వెండి నగలు, పూజా సామగ్రిని తిరిగి వెనక్కి ఇచ్చాడు.
మద్యం మత్తులో ఈ తప్పు చేశానని దేవుడిని క్షమాపణ కోరుతూ ఓ లేఖ, మరమ్మతుకు డబ్బుతో సహా వాటిని గుడిలో పెట్టి వెళ్లాడు.
Comments
Loading comments...

