వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్షితమైన, సుస్థిరమైన అంతర్జాతీయ అంతరిక్ష రంగాన్ని భారత్ కోరుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఇస్రో సేవలు యావత్ ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉన్నాయని ప్రశంసించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపుతాడని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

