Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఆగాఖాన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 6:20 AM జాతీయంGeneral
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఆగాఖాన్‌ - Udayam
భారత పర్యటనలో భాగంగా ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్‌ ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌-5 దిల్లీలో పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీలతో ఆయన భేటీ అయ్యారు. ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో ఆగాఖాన్‌ నెట్‌వర్క్‌ సహకారంపై ఈ సమావేశాల్లో చర్చించారు.

Comments

G
Loading comments...