వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, దొంగ సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి పరీక్షలు లేకుండానే వందలాది మందికి పోస్టులు ఇచ్చారని జగన్ సాక్ష్యాధారాలతో ఎండగట్టారు.
Comments
Loading comments...

