Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ కోతతో మహిళ మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 6:19 AM జాతీయంGeneral
కరెంట్‌ కోతతో మహిళ మృతి - Udayam
విద్యుత్‌ కోత కారణంగా ఆక్సిజన్‌ అందక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. రుద్రవరం మండలం ముత్తలూరుకు చెందిన పద్మావతికి ఇంట్లోనే ఆక్సిజన్‌ అందిస్తున్నారు. విద్యుత్‌ నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరై ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.

Comments

G
Loading comments...