వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలో పాల్గొన్న 14 ఏళ్ల బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులను భయపెట్టి కేసులను నీరుగార్చేయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని దిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Comments
Loading comments...

