వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో సకాలంలో వర్షాలు లేక ఎండిపోతున్న పత్తి, మిర్చి, వరి పంటలకు వర్షం ఊరటనిచ్చింది.
దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.
Comments
Loading comments...

