Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపూడిలో వ్యక్తిగత కారణాలతో వ్యక్తిపై దాడి

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 1:19 PM ఖమ్మంGeneral
తాడిపూడిలో వ్యక్తిగత కారణాలతో వ్యక్తిపై దాడి - Udayam
ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఇవాళ తెల్లవారుజామున హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. తాడిపూడికి చెందిన పిడియాల గోపిపై నారపోగు చంద్రయ్య, సైదులు, హుస్సేన్ కుటుంబం దాడి చేసి, బైక్ ధ్వంసం చేసి పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడినట్లు గోపి తెలిపారు. అయితే ఈ ఘటన వ్యక్తిగత కారణాలతోనే జరిగిందని వైరా SI రామారావు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

Comments

G
Loading comments...