Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Mohammad Aug 16, 2026 7:01 PM అనంతపురంవినోదం
తాడిపత్రిలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ - Udayam
తాడిపత్రి పట్టణ కేంద్రంలో ఆదివారం జేసీ ప్రభాకర్ వైసీపీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో హనుమంతరెడ్డికి చెందిన కారును దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల నాయకులు కార్యకర్తలను అక్కడ నుంచి పంపించి వేసి వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...