Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండ లాకప్ డెత్ ప్రధాన నిందితుడి వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:56 PM గుంటూరువాణిజ్యం
తాడికొండ లాకప్ డెత్ ప్రధాన నిందితుడి వ్యాఖ్యలు - Udayam
పొన్నెకల్లుకు చెందిన గోపి లాకప్ డెత్ ఆరోపణలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రోజురోజుకు రాజుకుంటూనే ఉంది. దొంగతనం రోజు సమయం నుంచి జరిగిన విషయాలను ప్రధాన నిందితుడు చిత్తజల్లు గోపి వివరాలు మీడియాకు వెల్లడించారు. తాడికొండ సీఐ ఉమేష్, కానిస్టేబుల్ మురళీ కొట్టారని, ఆ సమయంలో చనిపోయిన గోపి మర్మాంగాలకు తగిలిందన్నారు. ఎవరైనా అడిగితే తాము కొట్టలేదని చెప్పాలని పోలీసులు బ్రతిమాలినట్లు గోపి పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...