వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండ ఎండీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలను ఎండీవో సమతావాణి స్థానిక ఎన్నికల అధికారులతో కలసి శుక్రవారం విడుదల చేశారు.
నోటీస్ బోర్డులో ఓటర్ల జాబితాలను ప్రచురించారు. ఇదే క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, పోలింగ్ బూత్‌ల వివరాలను ప్రకటించారు. తాడికొండ మండలంలోని అన్ని గ్రామాలలో పోలింగ్ బూత్‌ల వివరాలను, ఓటర్ల జాబితాలను నోటీసు బోర్డులో ఉంచామని ఎండీవో తెలిపారు.
Comments
Loading comments...

