Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 3:29 PM గుంటూరుGeneral
తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం - Udayam
ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై శాసనమండలి వేదికగా గట్టిగా గళమెత్తాలని, సభ్యులంతా పూర్తి సన్నద్ధతతో సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...