Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో సీపీఐ పాదయాత్ర

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:29 PM గుంటూరుGeneral
తాడేపల్లిలో సీపీఐ పాదయాత్ర - Udayam
సీపీఐ జాతీయ సమితి ఆదేశాల మేరకు నిర్వహించే దేశవ్యాప్త ప్రచార ఆందోళనల్లో భాగంగా తాడేపల్లిలో బుధవారం పాదయాత్ర ప్రారంభమైంది. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర నెహ్రూ బొమ్మ, బోసుబొమ్మ, ఉండవల్లి సెంటర్ల మీదుగా సీతానగరం వరకు కొనసాగింది. సీపీఐ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ముసునూరు సుహాస్, అన్నవరపు ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...