Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో ‘సామాజిక శంఖారావం’ ప్రచార యాత్ర ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 6:42 PM గుంటూరుGeneral
తాడేపల్లిలో ‘సామాజిక శంఖారావం’ ప్రచార యాత్ర ప్రారంభం - Udayam
దళిత, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తాడేపల్లి కుంచనపల్లిలో 'సామాజిక శంఖారావం' జీపు యాత్రను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఈనెల 24న గుంటూరు కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...