Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో 3.3 కిలోల గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 5:12 PM గుంటూరుGeneral
తాడేపల్లిలో 3.3 కిలోల గంజాయి స్వాధీనం - Udayam
తాడేపల్లిలో 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం CI వీరేంద్ర తెలిపారు. గుంటూరు ఛానల్ లాకుల వద్ద గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు సాగిస్తున్న ముగ్గురు నిందితులను సమాచారం మేరకు అరెస్ట్ చేశామన్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...