Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 12:13 PM గుంటూరుGeneral
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం - Udayam
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించిన ఆయన, ఈ రోజు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...