వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను మంత్రి స్వయంగా విని పరిష్కార మార్గాలు సూచించారు.
ఆర్టీసీ, క్రీడలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు పంపించారు.
Comments
Loading comments...

