Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సయ్యద్ మసూమ్ మొహియుద్దీన్‌కు డాక్టరేట్

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 5:43 PM మహబూబ్‌నగర్General
సయ్యద్ మసూమ్ మొహియుద్దీన్‌కు డాక్టరేట్ - Udayam
మహబూబ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మసూమ్ మొహియుద్దీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్ విభాగంలో డాక్టరేట్ పొందారు. మాస్కో రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

Comments

G
Loading comments...