Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చితిలో బయటపడిన కత్తెర

Follow Udayam on Google
Harika Jun 19, 2026 12:43 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చితిలో బయటపడిన కత్తెర - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రసూతి సమయంలో జరిగిన వైద్య నిర్లక్ష్యం కలకలం రేపింది. కాన్పు అనంతరం మృతి చెందిన మహిళ చితిలో సర్జికల్ కత్తెర బయటపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, బాధ్యులైన గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...