Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్విగ్గీ నష్టం రూ.791 కోట్లు

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 9:06 PM అల్ ఇండియా జాతీయ
స్విగ్గీ నష్టం రూ.791 కోట్లు - Udayam Digital
స్విగ్గీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.791 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టం తగ్గగా, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఆదాయం 37 శాతం వృద్ధితో రూ.6,182 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.7,023 కోట్లు, ఖర్చులు 25 శాతం పెరిగి రూ.7,813 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది.

Comments

G
Loading comments...