Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సువర్ణం జ్యువెలర్స్ రెండో షోరూం ప్రారంభం

విక్రాంత్ రెడ్డి Jun 25, 2026 10:44 AM హైదరాబాద్ 8 viewsabout 19 hours ago
సువర్ణం జ్యువెలర్స్ రెండో షోరూం ప్రారంభం - Udayam Digital
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'సువర్ణం జ్యువెలర్స్' బంజారాహిల్స్‌లో తమ రెండో షోరూంను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మోడల్స్ ప్రదర్శించిన ప్రత్యేక బంగారు ఆభరణాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ కళా నైపుణ్యంతో కూడిన ఆభరణాలను అందించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు సిద్ధాంత్ నహర్ తెలిపారు. ఈ కొత్త షోరూంలో పెళ్లిళ్ల కోసం ప్రత్యేకమైన బంగారు, డైమండ్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...