Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29న తిరుమలలో కోటీ 'కోటి స్వరాలు'

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:53 PM తిరుపతిGeneral
29న తిరుమలలో కోటీ 'కోటి స్వరాలు' - Udayam
తిరుమల నాదనీరాజనం వేదికపై ఈనెల 29న ‘కోటి స్వరాల స్వర సంగమం’ పేరుతో ప్రత్యేక సంగీత కచేరి నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. కోటి తన సంగీత బృందంతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామిపై రూపొందించిన పలు భక్తి సంకీర్తనలను ఆలపించనున్నారు.

Comments

G
Loading comments...