వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్యారాధన ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 5:45 గంటలకు పవిత్ర తీర్థవాహన సేవ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య బంగారు బావి నుంచి సువర్ణ బిందెతో తీర్థాన్ని ఆలయంలోకి తీసుకువచ్చారు.
ఆలయ సంప్రదాయాలను అనుసరించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

