వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాష్ట్ర ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ సాధించడంతో పాటు సీఎం చంద్రబాబు నిర్దేశించిన విజన్–2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

