Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన ప్రత్యేక అదికారి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 4:54 PM విజయనగరంGeneral
స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన ప్రత్యేక అదికారి - Udayam
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని రంగారాయపురం, కిత్తన్న పేట, సీతరాంపురం స్వర్థ గ్రామాలను మండల ప్రత్యేక అధికారిణి డి. భానులత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న SIR, పెన్షన్‌ కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...