Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ గ్రామాలలో తహశీల్దారు ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 1:07 PM విజయనగరంGeneral
స్వర్ణ గ్రామాలలో తహశీల్దారు ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి తహశీల్దారు బి.సుదర్శరావు శనివారం స్దానిక స్వర్ణ గ్రామాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ రికార్డులను, ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. అనంతరం భూ సమస్యలు, రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...