వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా భారత్ సురక్ష సమితి రాష్ట్ర రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
అటల్ బిహారీ వాజపేయి దేశ సేవకు, జాతీయ రాజకీయాలకు తన జీవితాన్ని అంకితం చేసి జనసంఘ్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడిగా, అనంతరం మూడుసార్లు భారత ప్రధానమంత్రిగా దేశానికి విశిష్టమైన సేవలందించారని గుర్తు చేశారు
Comments
Loading comments...

