Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Udayam
భౌగోళిక ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 23,330.20 వద్ద, సెన్సెక్స్‌ 74,535.18 వద్ద ప్రారంభమయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2 శాతానికి పైగా తగ్గి 102 డాలర్ల దిగువకు చేరింది. వరుసగా ఆరో వారం నిఫ్టీ నష్టపోవడం, సెప్టెంబరులో విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.

Comments

G
Loading comments...