వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని స్విమ్స్ పాథాలజీ విభాగంలో ఒకే పోస్టుకు ఇద్దరికి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు భూమన కరుణాకర రెడ్డి శుక్రవారం తెలిపారు. అభ్యర్థులకు అవసరమైన అర్హతలు లేవని, రాజకీయ సిఫారసులతో నియామకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఆ పోస్టును ఖాళీగా ఉంచాలని, ఇద్దరినీ కొనసాగించకూడదని మధ్యంతర ఆదేశాలు జారీ చేసినట్లు భూమన తెలిపారు.
Comments
Loading comments...

