Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం

Follow Udayam on Google
Mohammad Sep 07, 2026 4:24 PM అనంతపురంGeneral
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం - Udayam
జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల అర్జీలను జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారించి పరిష్కరిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...