Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వేరో జ్ఞాన సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Aug 27, 2026 1:55 PM రాజన్న సిరిసిల్లGeneral
స్వేరో జ్ఞాన సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ - Udayam
ఈ నెల 30వ తేదీన గంగాధర గ్రామంలో జరిగే స్వేరో జ్ఞాన సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో సమ్మేళన పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...