Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్చరధం ద్వారా పరిశుభత్రపై అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 1:51 PM విజయనగరంGeneral
స్వచ్చరధం ద్వారా పరిశుభత్రపై అవగాహన - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో MPDO ఆద్వర్యంలో సిబ్బంది స్వచ్చ రథం ద్వారా ప్రజలకు వారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా గ్రామాన్ని పరిశుభంగా ఉంచడం వంటి అంశాలపై సూచనలు చేశారు. స్వచ్చమైన గ్రామం కేసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...