Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం

Follow Udayam on Google
Ganga Oct 02, 2026 6:51 PM పార్వతీపురం మన్యంGeneral
స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం - Udayam
స్వచ్ఛత కేవలం పరిసరాలను శుభ్రంగా ఉంచడం మాత్రమే కాదని, గౌరవం, ఆరోగ్యం, అభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురంలోని జిల్లా స్థాయి 'స్వచ్ఛ ఆంధ్ర—స్వర్ణాంధ్ర' అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ వారియర్స్ గా సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు సమాజంలో గౌరవం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...