Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతా హీ సేవాలో విద్యార్థుల శ్రమదానం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:19 PM వనపర్తిGeneral
స్వచ్ఛతా హీ సేవాలో విద్యార్థుల శ్రమదానం - Udayam
వనపర్తి పాలిటెక్నిక్‌ భవనం వెనక కళాశాల పరిసరాలను ‘స్వచ్ఛతా హీ సేవా’లో భాగంగా విద్యార్థులు శ్రమదానంతో శుభ్రం చేశారు. కంప చెట్లు, పొదలు, చెత్తాచెదారం తొలగించి రోడ్లను ఊడ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా మారడంతో రోజూ వాకింగ్‌ చేసే వారు హర్షం వ్యక్తం చేశారు. పనిముట్లు ఇవ్వాలని కోరగా సిబ్బంది పాల్గొని బ్లీచింగ్‌ చల్లినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...