వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళా, వైస్ ఛైర్మన్ సందీప్, మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యుల ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు
Comments
Loading comments...

