Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛమైన గాలి.. అందరి బాధ్యత

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 12:46 PM చిత్తూరుGeneral
స్వచ్ఛమైన గాలి.. అందరి బాధ్యత - Udayam
చిత్తూరు గాంధీ సర్కిల్‌లో అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ, మానవహారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక ఆరోగ్య అధికారి డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ వాయు కాలుష్య నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యర్థాలను తగులబెట్టవద్దని సూచించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, స్వర్ణ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...