Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛాంధ్రపై పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:47 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
స్వచ్ఛాంధ్రపై పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు - Udayam
ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ విజయవాడలో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ఉద్యమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. స్వచ్ఛదివస్ మారథాన్‌లో 22 రాష్ట్రాల నుంచి 10 వేల మందికి పైగా పాల్గొన్నారని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారని తెలిపారు. దసరా ఉత్సవాలకు లక్షలాది మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని పట్టాభిరామ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...