Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ రథంతో పరిశుభ్రతపై అవగాహన

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 8:38 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
స్వచ్ఛ రథంతో పరిశుభ్రతపై అవగాహన - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలంలో శనివారం స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో హాజీవలి సాహెబ్ మాట్లాడుతూ పలు గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, చెత్తను రోడ్లు, కాలువల్లో వేయకుండా నిర్దేశిత ప్రాంతాల్లో వేయడంపై అవగాహన కల్పిస్తామన్నారు. పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...