Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీతలకు సన్మానం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:52 PM గుంటూరుGeneral
స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీతలకు సన్మానం - Udayam
మంగళగిరిలో రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర-2026 అవార్డులు అందుకున్న ఏఎన్‌ఎంసీ కమిషనర్ అలీమ్‌ బాషా, ఇందిరానగర్ యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.అనూషను పలువురు సన్మానించారు. పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్‌ను అన్నే చంద్రశేఖర్, అన్నే నందకిషోర్ శాలువాతో సత్కరించారు. డాక్టర్ అనూషను యోగా గురువు రంగలత, చంద్రశేఖర్ సన్మానించారు.

Comments

G
Loading comments...