Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్చ అవార్డు అందుకున్న గురజాడ వారసులు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 02, 2026 7:46 PM విజయనగరంGeneral
స్వచ్చ అవార్డు అందుకున్న గురజాడ వారసులు - Udayam
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్వచ్చాంద్ర - స్వర్ణాంద్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్చతా హి సేవా - 2026 అవార్డ్‌ గురజాడ స్మారక గృహానికి దక్కింది. ఈ సందర్భంగా రాష చిన్న , మద్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గురజాడ వారసులైన వెంకటెశ్వర ప్రసాద్‌, ఇందిర, లక్ష్మీనారాయణలకు అవార్డును అందించారు. అనంతరం వారిని మంత్రి అభినందించారు.

Comments

G
Loading comments...