వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల జీవనాడైన స్వర్ణముఖి నది ఆక్రమణలు, అక్రమ ఇసుక తవ్వకాలు, చెత్త డంపింగ్ వల్ల ప్రాభవాన్ని కోల్పోయింది. చంద్రగిరి నుంచి ప్రవహించే 130 కి.మీ. మేర నది విస్తృతంగా కబ్జాకు గురైంది.
పరివాహక ప్రాంతాల్లో 800కు పైగా అనధికార నిర్మాణాలు వెలిశాయి. ఇసుక తవ్వకాలతో నది కోతకు గురవుతుండగా, వైకాపా హయాంలో జరిగిన ఆక్రమణలను కూటమి ప్రభుత్వం తొలగించి నదికి విముక్తి కల్పించింది.
Comments
Loading comments...

