Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుగ్గా ఆలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 15, 2026 2:49 PM వికారాబాద్General
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుగ్గా ఆలయంలో భక్తుల రద్దీ - Udayam
వికారాబాద్ అనంతగిరి పవిత్ర శ్రావణ మాసంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ సెలవు దినం కావడంతో బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీర శైవ సమాజం వికారాబాద్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన నిరంతర అన్నప్రసాద వితరణ కార్యక్రమం మూడో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...