వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్‌లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ విసి హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వేడుకలకు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

