వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ కార్పొరేటర్, బెహరా గ్రూప్స్ చైర్మన్ బెహరా భాస్కరరావు అన్నారు.
విశాఖపట్నం జిల్లా శిష్టకరణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లిపురం శిష్టకరణ కమ్యూనిటీ హాల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

