వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
విద్యార్థుల స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రదర్శనలు, నృత్యాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, డిప్యూటీ సర్పంచ్, రవికాంత్ రెడ్డి, వార్డు సభ్యులు, యువజన సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

