వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి 40వ వార్డు మాజీ తాజా కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసే నివా ళులర్పించి
అనంతరం మాట్లాడుతూ శాంతి అహింస మార్గంలోనే దేశానికి స్వతంత్రం సాధ్యమని నమ్మి కుల మత వివక్షలేని సమ సమాజ స్థాపనకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.
Comments
Loading comments...

