వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన 8 మంది విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగదు ప్రోత్సాహకం అందించారు.
సర్పంచ్ మారు గంగారెడ్డి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.16,000 అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు తల్లిదండ్రులను ప్రభుత్వ విద్య వైపు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

