వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పత్తికొండ గ్రామపంచాయతీ పరిధిలోని APRJC పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
పత్తికొండ ఆర్డీఓ, MPDO, డిప్యూటీ MPDO ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.
Comments
Loading comments...

