వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ స్వాతంత్ర్యానికి 80 ఏళ్ల సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జాతీయ పతాకానికి వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

