వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఆర్డీవో కార్యాలయం గోడకు ఆనించి 19 మంది స్వాతంత్ర సమరయోధుల పేర్లతో కూడిన శిలాఫలకాన్ని ఉంచారు. గతంలో పాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక దిమ్మెపై దీనిని ఏర్పాటు చేశారు.
కార్యాలయ సముదాయం కూల్చివేయడంతో శిలాఫలకాన్ని ఇక్కడికి తరలించారు. అయితే ప్రత్యేక దిమ్మె ఏర్పాటు చేయకుండా గోడకు ఆనించి ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

